Neelakantha

Always calm and cool



Wednesday, January 12, 2011

జీ సరిగామపా చూస్తున్నారా?

చాలా రోజులయిందండి.. ఈ బ్లాగడం కాస్త అలవాటు తప్పింది..ఈ మధ్య ఒకే ఒక ప్రోగ్రాం వరుసగా చూస్తున్నాను..అది జీ సరిగామపా..పిల్లలు..కొందరు బాగా పాడుతున్నారు..కాని ఉష గారి కామెంటరీ మాత్రం ఏమీ బాగుండడం లేదు...చాలా నట్లు నట్లు గా మాట్లాడుతూ అస్సలు తెలుగు రానట్లుగా ఫీలింగ్ ఇస్తూ- అంతా ఇంగ్లీష్ లోనే మాట్లాడుతుందా అంటే అదీ రాదు..పూర్తిగా..విషయం ఏమీ చెప్పలనుకుందో తెలిసేటప్పటికి పుణ్యకాలం కాస్తా పూర్తయి పోతుంది..ఇఖ ఏదో ఒక కామెంట్ వేలెత్తి చూపకుండా మాత్రం ఎవరిని వదలదు..ఈవిడ ఏదో పెద్ద సింగెర్ అయినట్లు..!!
ఆ మధ్య "జయప్రదం" అనే ప్రోగ్రాం కమల్ కోసమని చూసాను..అది చూసాక జయప్రదగారిని కమలే ఇంటర్వ్యూ చేసాడా అని అనిపించింది..!! అంత చెత్తగా మాట్లాడే ఆవిడ రాజకీయాల్లోకి ఎలా వెళ్లిందో?
మీ అభిప్రాయం చెప్పండి..