Neelakantha

Always calm and cool



Wednesday, July 4, 2012


"సాగరాల రాగాహేల ఆగిపోయి మూగదవునా??" అనే చరణంలో "ఇన్ని సంవత్సరాల నుంచి అనంత కాంతిని ఇస్తున్న సూర్యుడి వెలుగు తగ్గిపోతుందా?? అనే భావం ఎంత అద్భుతంగా రాసారు శ్రీ శ్రీ...అందుకే ఈ యుగానికి ఒకే ఒక్క మహాకవి ఆయన! (ఇది విశ్వనాథ సత్యనారాయణ గారు తానూ స్వయంగా ఒక ఆకాశ వాణి కార్యక్రమంలో చెప్పింది)) 
మామూలుగా నేను పాటలు వింటూనే ఉంటాను... కానీ ఈ మధ్య రుద్రవీణ సినిమా లో "నీతోనే"" అనే క్లాస్సిక్ విన్నాను.. చాలా హాయిగా ఉంది... ఏసుదాస్ కారణ జన్ములు ...బిలహరి రాగం...అద్భుతంగా పలికించారు...
ఈ మధ్యనే "ఖానా బదోష్"" అనువాదం తెలుగు లో "విరామమెరుగని పయనం"" పేరుతొ ముద్రణ అయ్యింది...చాలా బాగా వచ్చిందని భావిస్తున్నాను...అలాగే ఈ నెలలో నేను చేసిన "ఆంద్ర వాగ్మయ చరిత్ర" కు హిందీ అనువాదం కూడా వస్తుంది..దీనికి చాలా కష్టపడ్డాను...టైపింగ్ కూడా నేనే కావడం చేత చాలా కష్టంగా అనిపించింది..మహనుభావుడు దివాకర్ల వెంకటావధాని గారి వర్క్ ని హిందీ లో చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను... 
ee madhyane Sripada subrahmanya sastry gari katha okati mallee chadivaanu.."kalupu mokkalu" anedi daani peru..chaalaa adbhutamaina katha..

Sunday, February 26, 2012

హలో నమస్కారం


హాయ్.. నా అడ్రస్ ఇక్కడ చూడండి.. .
http://www.kanchiuniv.ac.in/hindi/faculty/index.html
ఇది మా యూనివెర్సిటీ లో నా ప్రొఫైల్..
నేను నాగేశ్వర రావు..