Neelakantha

Always calm and cool



Wednesday, March 31, 2010

ఎక్కడికెడుతోందీదేశం !!!!

మన దేశంలో ప్రస్తుతం చాలా దారుణాలు జరుగుతున్నాయి.. ప్రతిభ గల యువత నిర్వీర్యమై పోతోంది! రాజకీయ నాయకులు దేశాన్ని భ్రష్టుపట్టించేసారు..ఎక్కడా లేని విధంగా అవినీతి.. ప్రతి ఒక్కరూ నా చిన్ని బొజ్జకి శ్రీరామ రక్షా అనుకోవడంతోనే ఈ సమస్య! క్వాలిటీ ఉన్న చదువులు అందడం లేదు..ఒక వైపు మత కలహాల దారుణాలు..దేవుడా రక్షించు నా దేశాన్ని!!!

Monday, March 22, 2010

శేఖర్ గారికి స్పందన

యూనివర్సిటీలు ఇప్పుడు కుప్పలు తెప్పలుగా ఉన్నాయ్ ..కొత్తగా వచ్చే విదేశి యూనివర్సిటీలు ఒరగబెట్టేది ఏమి ఉండదు..పైగా విదేశి యూనివర్సిటీలు అన్ని వచ్చేస్తాయనుకోవటం కూడా భ్రమే..ఇంగ్లాండ్ వంటి దేశాలలో యూనివర్సిటీలు ముఖ్యంగా మన విద్యార్థుల పైనే ఆధార పడి జీవిస్తున్నై!! అలాంటప్పుడు అవి ఇక్కడకి రావటం ఎందుకని ఆలోచిస్తున్నై..ఏది ఏమైనా విద్యార్థులూ మరియూ వారి తలితండ్రులూ !!!! జాగ్రత జాగ్రత!!

Wednesday, March 10, 2010

em chestunnaru?

Monday, March 1, 2010

Hi



This is my picture at KAILASHNATH temple in Kanchipuram...

hi bagunnaraa?

nenu kottagaa blog open chesanu chudandi