Neelakantha

Always calm and cool



Monday, March 22, 2010

శేఖర్ గారికి స్పందన

యూనివర్సిటీలు ఇప్పుడు కుప్పలు తెప్పలుగా ఉన్నాయ్ ..కొత్తగా వచ్చే విదేశి యూనివర్సిటీలు ఒరగబెట్టేది ఏమి ఉండదు..పైగా విదేశి యూనివర్సిటీలు అన్ని వచ్చేస్తాయనుకోవటం కూడా భ్రమే..ఇంగ్లాండ్ వంటి దేశాలలో యూనివర్సిటీలు ముఖ్యంగా మన విద్యార్థుల పైనే ఆధార పడి జీవిస్తున్నై!! అలాంటప్పుడు అవి ఇక్కడకి రావటం ఎందుకని ఆలోచిస్తున్నై..ఏది ఏమైనా విద్యార్థులూ మరియూ వారి తలితండ్రులూ !!!! జాగ్రత జాగ్రత!!

1 comment:

  1. Bagundhi. mee ru koru kun natle rasthanu. Maa pedhalu eppudu ' kidenchi melencha mani' ane vaaru nenu ippudu ade chesanu. Govt. chepudundi ekkuva universitylu ikkadiki raava daniki cheschun nai ani. anduke rasanu.

    ReplyDelete